ప్రభుత్వ వైఖరిపై ‘టిఎస్ యుటిఎఫ్’ ఆగ్రహం – డిసెంబర్ 2026 నాటికి పిఆర్సి, సిపిఎస్ సమస్యలను పరిష్కరించాలి – లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తాం: రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఉపాధ్యాయులు పిఆర్సి అందుకోకుండానే పదవీ విరమణ పొందే పరిస్థితి దాపురించిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ఆరోపించారు. స్థానికంగా…
