Author: Aerva Kumara Swamy

అక్రమ అరెస్టులకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన హైదరగూడ–అత్తాపూర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మూసీ బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్వహిస్తున్న సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న హైదరగూడ, అత్తాపూర్ ప్రాంతాల బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ…

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి! కసిరెడ్డి నారాయణరెడ్డి, బ్రిలియంట్ విద్యాసంస్థలపై అనుచిత వ్యాఖ్యలు సహించం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, బ్రిలియంట్ విద్యాసంస్థలపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేఎన్‌ఆర్ సేవాదళం ప్రకటించింది. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిపై, పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న విద్యాసంస్థలపై…

ఆదర్శ కాలనీ బస్తీ దవాఖానలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం – 200 మందికి వైద్య పరీక్షలు.. అవసరమైన వారికి మందుల పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్షయవ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ఆదర్శ కాలనీ బస్తీ దవాఖానలో సోమవారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

సౌదీలో చిక్కుకున్న తెలుగు ఉమ్రా యాత్రికులను తక్షణమే స్వదేశానికి రప్పించాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి మెకానిక్ బాబా విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్రా యాత్రికులను తక్షణమే స్వదేశానికి రప్పించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్…

కాటేదాన్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా డి. వేణు ముదిరాజ్ నియామకం యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డి. వేణు ముదిరాజ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :కాటేదాన్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా డి. వేణు ముదిరాజ్ నూతనంగా ఎంపిక య్యారు.ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్‌,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ…

స్వయం వృద్ధితో పద్మశాలీయులు దేశ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేయాలి ​కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి ఎ. రంగనాథ్ పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మారుతున్న కాలాగుణంగా పద్మశాలీయులు తాము ఎంచుకున్న రంగాలలో స్వయం వృద్ధి సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి…

సోమ సందీప్ గుప్తా రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సోమ సందీప్ గుప్తా అధికారికంగా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన పత్రాన్ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్…

పట్టభద్రుల ఓటరు నమోదు శిబిరం.. 100కు పైగా దరఖాస్తుల నమోదు – గుడిమల్కాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కర్వాన్ నియోజకవర్గ పరిధిలోని గుడిమల్కాపూర్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసన మండలి ఓటరు నమోదు శిబిరాన్ని నిర్వహించారు. గుడిమల్కాపూర్ బీఆర్‌ఎస్ డివిజన్ నాయకుడు అంబటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ…

రాజేంద్రనగర్ సర్కిల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: కొలన్ సుభాష్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాజేంద్రనగర్–అత్తాపూర్ సర్కిల్ ఇన్‌చార్జి కొలన్ సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్, మైలార్‌దేవ్‌పల్లి…

అధికారుల నిర్లక్ష్యానికి అంతులేదా? రోడ్లపైనే చెత్తకుప్పలు.. ప్రజలకు నరకయాతన! – మధురానగర్‌లో అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. – మధుబన్ కాలనీ వద్ద చెత్త పాయింట్‌ను మార్చాలి: యు. విజయ్ కుమార్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీల్లో నెలకొన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని టీడీపీ సీనియర్ నాయకుడు యు. విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్న…