ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దళితుడికి కేటాయించాలి మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న పసుపుల జంగయ్యకు అవకాశం కల్పించాలి – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కేఎన్‌ఆర్ సేవాదళం విజ్ఞప్తి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్లు, నవంబర్ 3: ఆమనగల్లు మార్కెట్ కమిటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా దళిత సామాజిక వర్గానికి చైర్మన్ పదవి దక్కలేదని, ఈసారి ఆ చరిత్రను తిరగరాయాలని కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక…
