కల్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకోవాలి – మణికొండ, నెక్నంపూర్‌లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల నిరసన
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో మంది పేద కుటుంబాలకు భరోసాగా నిలిచాయని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు.…
