బీసీ కమిటీల బలోపేతానికి మ్యాకల పర్శరాములకు ప్రత్యేక బాధ్యతలు: ఆర్. కృష్ణయ్య
రాష్ట్రవ్యాప్తంగా బీసీ కమిటీలను బలోపేతం చేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాకల పర్శరాములకు బాధ్యతలు తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బీసీలను సంఘటితం చేసి, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంఘాన్ని బలోపేతం చేసే బాధ్యతను జాతీయ బీసీ…
