Rangareddy: ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాదం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కొండాపూర్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన సూక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు పెద్ద…
