Author: Konda Sreenivasu

Rangareddy: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం : రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, బాపునగర్, ప్రశాంతి నగర్ కాలనీలలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణపనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. అనంతరం, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ,బాపునగర్ ప్రశాంతి నగర్ కాలనీల ప్రజలు…

Rangareddy: శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దర్శనభాగ్యం అదృష్టం : భక్తజనులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలో 10వ తేది మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనార్థమై సమీప ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి వీరాంజనేయ స్వామి…

Rangareddy: పరిసరాల పరిశుభ్రతే మా ద్యేయం : పారిశుధ్య సిబ్బంది

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలని, ప్రభుపాద, మసీదుబండ కూడళ్ళలోని ప్రధాన రహదారుల వెంట పాదచారుల కొరకు ఏర్పాటుచేసిన ఫుట్ పాత్ లను మొబైల్ వ్యాపారులు ఇష్టారాజ్యాంగా ఆక్రమించుకుని వారి వ్యాపారానికి సంబంధించిన వ్యర్ధపదార్థాలను, పేపర్ ప్లేట్స్ లను…

Rangareddy: సదర్ సమ్మేళనంలో పాల్గొన్న మిరియాల రాఘవరావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి విలేజ్, గంగారాం, రాయదుర్గం పలు ప్రాంతాలలో దీపావళి పండుగ శుభ సందర్భంగా నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమాలలో పఠాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లతో…

Medchal-Malkajgiri: విద్యకు మాత్రమే సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉంది : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: విద్యకు మాత్రమే సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉందని అలాంటి విద్యకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబా…

Medchal-Malkajgiri: మన పండుగలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి: మూసాపేటలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదవ సోదరులు నిర్వహించిన సదర్ ఉత్సవానికి టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్…

Rangareddy: ఆరెకపూడి గాంధీకి దీపావళి పండుగ శుభాకాంక్షలు : బలరామ్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ దీపావళి పర్వదిన శుభ సందర్బాన్ని పురస్కరించుకొని పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి, గౌరవప్రదంగా పుష్పగుచ్చాన్ని బహుకరించి…

Rangareddy: పరిశుభ్రతే ద్యేయంగా వ్యర్థాలను తొలగిస్తున్న పారిశుధ్య కార్మికులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, హఫీజ్పేట్ మంజీరాలైన్, దీపావళి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలు ఉత్సాహంతో బాణాసంచాలను భారీఎత్తున పేలుస్తూ దీపావళి పండుగను విజయవంతంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో బాణాసంచాల వ్యర్థాలతో రోడ్లు, రహదారులు బాణాసంచాల వ్యర్థాలతో నిండిపోయాయి.…

Medchal-Malkajgiri: అనారోగ్యానికి గురైన పార్టీ నాయకులను పరామర్శించిన బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: అనారోగ్యానికి గురైన పార్టీ నాయకులను టీపీసీసీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సోమవారం పరామర్శించారు. పార్టీ సీనియర్ నాయకులు పొడుగు అప్పారావు, సాయిబాబా చౌదరి ఇటీవల హుద్రోగానికి గురయ్యారు చికిత్స పొంది ఇంటికి…

Rangareddy: దొడ్ల వెంకటేష్ గౌడ్ సహకారంతో సహాయం పొందిన బాధితుడు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్ కాలనీలో నివసించే చంద్రయ్య బట్టల ఇస్త్రీ దుకాణంలో ఇటీవల షాట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్తు షాప్ కాలిపోవడంతో జీవనాధారం కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రయ్యకు నేనున్న…