Rangareddy: ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ను కొనియాడిన శ్రీ షణ్ముఖ శర్మ ,పెండ్యాల చంద్రశేఖర్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి శనివారం, మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్దమై విచ్చేస్తున్న భారతీయ స్టేట్ బ్యాంకు విశ్రాంత ఉన్నత అధికారి పెండ్యాల చంద్రశేఖర్…
