Rangareddy: అయిదేండ్ల లోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలి : నార్నె శ్రీనివాస రావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని, భాగ్య నగర్ ఫేస్1కాలనీలో హైదర్ నగర్ దవాఖానలో రామ్ నరేష్ నగర్ రామాలయం లో నిజాంపేట్ మెయిన్ రోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్యేంటి హిల్స్ కమ్యూనిటీ హాల్ లో…
