Rangareddy: నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో రహిత భారతదేశమే మన లక్ష్యం: ఉప్పలపాటి శ్రీకాంత్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ లోని మండల ప్రాథమిక పాఠశాల, జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ లలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని…
