Category: Uncategorized

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ కార్యదర్శి పార్వతల రాజేందర్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వర్కలా కావ్య, పన్యాల సురేష్ కుమార్ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు టీపీసీసీ కార్యదర్శి పార్వతల రాజేందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పార్వతల రాజేందర్ మాట్లాడుతూ..…

ఎర్రబోడ ఉప్పర్‌పల్లిలో విద్యుత్ ప్రజాబాట ఎర్రబోడ ఉప్పర్‌పల్లిలో విద్యుత్ పనులను పరిశీలించిన ఏఈ దుర్గాప్రసాద్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రబోడ ఉప్పర్‌పల్లి ప్రాంతంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్, శాఖ సిబ్బంది పాల్గొని స్థానిక ప్రాంతాల్లో…

నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం ఆర్థిక భద్రత లేక ఇబ్బందులు పడకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా…

మొగల్స్ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కృషి అభినందనీయం పెండింగ్‌లో ఉన్న అంతర్గత రహదారుల నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి మొగల్స్ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమని మొగల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీపీసీసీ మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి…

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాల సమస్యలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు.. తక్షణమే పరిష్కరించాలని అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ – ఆప్కో కాలనీలో టీఎన్జీవోఎస్ కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్లు గుంతలమయంగా మారడం, రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండటం,…

పత్తికుంట చెరువు వద్ద ఘనంగా ఛట్ పూజా వేడుకలు ఛట్ పూజలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ పరిధిలోని పత్తికుంట చెరువు వద్ద నిర్వహించిన ఛట్ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు పడమటి శ్రీధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక…

అంజలి కిడ్నీ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

అంజలి కిడ్నీ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పట్టణంలోని బాలికల పాఠశాల ఆవరణలో అంజలి కిడ్నీ కేర్ సెంటర్, బాలసముద్రం, హనుమకొండ వారి…

నేతాజీనగర్ వెంకటేశ్వర కాలనీ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 210 మంది విద్యార్థులకు పెన్సిల్ కిట్లు, కాంపాక్స్‌ల పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని నేతాజీనగర్ వెంకటేశ్వర కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపన్యాసాలు,పాటలు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రధానో…

రాజేంద్రనగర్‌లో బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 200 మంది కార్యకర్తలు, నాయకుల చేరిక గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కార్తీక్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.పార్టీ…

ప్రేమావతిపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు విద్యార్థులకు స్కేల్స్, చాక్లెట్లు పంపిణీ చేసిన కామన్ ప్లాట్‌ఫామ్ స్వచ్ఛంద సంస్థ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామన్ ప్లాట్‌ఫామ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలోని…