Category: Uncategorized

ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సమక్షంలో కోట పవన్ కుమార్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్ నవయువ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు కోట పవన్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్ నివాసంలో ఏర్పాటు…

అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి: బీఆర్‌ఎస్‌వీ నాయకులు యాదగిరి భాస్కర్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌వీ కట్టెడాన్ డివిజన్ నాయకులు యాదగిరి భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

7 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు భూమి కేటాయింపునకు ఎమ్మెల్యే హామీ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తామని టీ. ప్రకాశ్ గౌడ్ వెల్లడి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏడు శాశ్వత ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతూ మైలార్దేవ్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన పల్లె దవాఖాన వైద్యాధికారుల ప్రతినిధి బృందం ఎమ్మెల్యే టీ. ప్రకాశ్…

మార్కండేయ నగర్‌లో ఆలయం సమీపంలో చెత్త కుప్పలు – వెంటనే చర్యలు తీసుకోవాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మార్కండేయ నగర్‌లోని ఆలయం సమీపంలో రోడ్డుపక్కన పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి స్థానిక ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన నాయకులు లాలిప్ యాదవ్ ఆవేదన వ్యక్తం…

మార్కండేయ నగర్‌లో ఆలయం సమీపంలో చెత్త కుప్పలు – వెంటనే చర్యలు తీసుకోవాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మార్కండేయ నగర్‌లోని ఆలయం సమీపంలో రోడ్డుపక్కన పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి స్థానిక ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన నాయకులు లాలిప్ యాదవ్ ఆవేదన వ్యక్తం…

కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి టీడీపీ నాయకులు యు. విజయకుమార్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు ప్రత్యేకంగా గుర్తించి పరిష్కరించాలని టీడీపీ నాయకులు యు. విజయకుమార్ కోరారు. కార్మికుల కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు.“లోడు నింపితేనే కడుపు…

ఈసీఐ ఏకపక్ష నిర్ణయాలపై సీపీఐ ఆగ్రహం జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య డిమాండ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఎన్నికల సంఘంలో ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్రమైన అవకతవకలకు అవకాశం ఏర్పడుతోందని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి…

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, దొరల గడీలను బద్దలుకొట్టిన వీరవనిత, బహుజన బిడ్డ చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని కాటేదాన్ మరియు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.…

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని జయప్రదం చేయండి ​27న రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు ​హాజరు కావాలని పిలుపునిచ్చిన ఉత్సవ సమితి వైస్ చైర్మన్ అంబటి శ్రీనివాస్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సమాజంలో సమానత్వం, బహుజనాల ఆత్మగౌరవమే నా జీవిత లక్ష్యం అని చాటిచెప్పిన మహోన్నత స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపిత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ కొండా…

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు: రేపు రవీంద్ర భారతిలో అధికారిక వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబర్ 27 (ఆదివారం) తేదీన…