Rangareddy: కాళేశ్వరంలో రాగం సుజాత యాదవ్ అస్థికల నిమజ్జనం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు కీ.శే. రాగం సుజాత యాదవ్ అస్థికలను కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులు,…
