Medchal-Malkajgiri: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గంలోని హేమదుర్గ భవన్లో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగ కూకట్ పల్లి నియోజకవర్గం మైనారిటీ…
