Rangareddy : తీపి గుర్తుల కానుకలను స్వయంగా అందజేసిన తాడిబోయిన రామస్వామి యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ఆదర్శనగర్ కాలనీలోని మాజీ కౌన్సిలర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ స్వయంగా ప్రతి సంవత్సరం దసరా పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక పాత్రికేయులకు గౌరవప్రదంగా తీపి గుర్తుల కానుకలను…
