చేనేత సమస్యలపై హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్: బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం చేనేత వర్గాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.…
