Rangareddy: ఛత్ పూజ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, గోపిచెరువు వద్ద గోపినగర్ బీహార్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఛత్ పూజ మహోత్సవంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, సూర్య భగవానుడిని, ఛతి…
