Medchal-Malkajgiri: విద్యకు మాత్రమే సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉంది : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: విద్యకు మాత్రమే సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉందని అలాంటి విద్యకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబా…
