డయల్ 112తో ఒకే నంబర్లో 18 అత్యవసర సేవలు – ప్రజలకు వేగవంతమైన భద్రత
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు డయల్ 112ను సమగ్ర అత్యవసర సేవల నంబర్గా ప్రభుత్వం అందు బాటులోకి తీసుకువచ్చింది. ఒకే ఫోన్ కాల్తో మొత్తం 18 రకాల అత్యవసర…
