Rangareddy: కొండా విజయ్ కుమార్ ప్రతిఒక్కరి హృదయాలలో సుస్థిరస్థానాన్ని ఏర్పరచుకున్నారు : ఎస్ భీమమ్మ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ హుడా కాలనీలోని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా 203వ వారానికి చేరుకున్నట్లుగా కొండా విజయ్ కుమార్ తెలిపారు. ఈ…
