Rangareddy: స్కిన్ స్టోర్ ప్రారంబోత్సవంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మసీద్ బండ గ్రామంలో ఎస్ఎంఆర్ లో ఏర్పాటు చేసిన నూతన స్కిన్ కేర్ సెంటర్ తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తో…
