Rangareddy: గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం : ఎంఈఓ వెంకటయ్య
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి మండల విద్యాధికారి వెంకటయ్య ను స్థానిక పాత్రికేయులు కొండా శ్రీనివాసు మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం, మండలంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విద్యాలయాల పర్యవేక్షణపై ఎంఈఓ.తో చర్చించారు. ప్రతి పాఠశాలను సందర్శించి వాటిపై తగురీతిలో పరిశీలన జరిపి విద్యార్థులకు…
