Rangareddy: ఫ్లైఓవర్, అండర్‌పాస్ , రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కమిషనర్ సృజన, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా నివారించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.530కోట్ల మియాపూర్ ఆల్విన్ 6-లేన్ల ఫ్లైఓవర్, రెండు అండర్‌పాస్ బ్రిడ్జిలు హఫీజ్‌పేట్ నుండి మియాపూర్ , బాచుపల్లి నుండి ఆల్విన్ వైపు,…
