Rangareddy: దొడ్ల వెంకటేష్ గౌడ్ సహకారంతో సహాయం పొందిన బాధితుడు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్ కాలనీలో నివసించే చంద్రయ్య బట్టల ఇస్త్రీ దుకాణంలో ఇటీవల షాట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్తు షాప్ కాలిపోవడంతో జీవనాధారం కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రయ్యకు నేనున్న…
