బోనాలు.. తెలంగాణ సంస్కృతికి జీవనాడి – భక్తి, సంప్రదాయం, జానపద వైభవం కలిసిన మహోత్సవం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల మహోత్సవాలు ప్రతి ఏడాది ఆషాఢ, శ్రావణ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. గ్రామదేవతలను ఆరాధిస్తూ ప్రజల సుఖశాంతులు, ఆరోగ్యం, పాడిపంటల సమృద్ధి కోసం అమ్మవారికి బోనం…
