శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం – ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ – మార్కండేయ నగర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేడాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ రత్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్…
