Medchal-Malkajgiri: ఎం.డి. నయీమ్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వైస్ చైర్మన్‌గా నియమితులైన ఎం.డి. నయీమ్ కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ హేమ…
