Rangareddy: లేఅవుట్ను సందర్శించిన ఎమ్మెల్యే కు ధన్యవాదాలు: లేఅవుట్ నివాసితులు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి డివిజన్, స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి కాలనీ లేఅవుట్ లోని మౌలిక సదుపాయాల…
