గద్దర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి: పంబాల రాజు రాజేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహోన్నత ప్రజాకవి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు రాజేంద్రనగర్ నియోజకవర్గ బాధ్యుడు, ది నేషనల్ అంబేద్కర్ సేన నాయకుడు పంబాల రాజు రాజేష్ తెలిపారు. ప్రజలను తన పాటలతో…
