శతాబ్ది యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ యువతలో దేశభక్తి.. జాతీయ భావన.. సేవా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆగస్టు 23, 2026న పయనీర్ కాన్సెప్ట్ స్కూల్ జరగనున్న శతాబ్ది యువ సమ్మేళనం సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువతలో దేశభక్తి, జాతీయ భావన, సేవా…
