మైలార్దేవ్పల్లి, కాటేదాన్ డివిజన్లలో వీధిలైట్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి: ఎస్. వెంకటేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్దేవ్పల్లి, కాటేదాన్ డివిజన్ల పరిధిలో పనిచేయని వీధిలైట్ల సమస్యను వెంటనే పరిష్కరించి, ప్రజలకు రక్షణ కల్పించాలని కాటేదాన్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్. వెంకటేష్ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో…
