తెలంగాణలో 630 మంది విద్యాశాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు శాఖాపరమైన కార్యక్రమాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీ గురువారం…
