Rangareddy : చెత్త సేకరణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తంచేసిన యూనియన్ నాయకులు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం , మియాపూర్ సర్కిల్ సిఎంసి-48పరిధిలోని దీప్తి శ్రీనగర్ డంపింగ్ యార్డ్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ హైదరాబాద్ చైర్మన్…
