కాటేదాన్‌లో కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాటేదాన్‌లోని టీ.ఎన్.జీ.ఓస్ కాలనీలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ పాల్గొని అమ్మవారిని…
