చేనేత కార్మికులందరికీ ఆసరా పెన్షన్ ఇవ్వాలి: గంజి మురళీధర్
నల్గొండ: జియో ట్యాగ్‌తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న చేనేత కార్మికులందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. సోమవారం సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్…
