అమావాస్య సందర్భంగా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అమావాస్య సందర్భంగా మార్కండేయ నగర్ ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పగిడిమర్రి సూర్యనారాయణ సహకారంతో కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో అన్నవితరణ…
