ఆరోగ్యవంతమైన తరం కోసం పోషకాహారమే పునాది శివరాంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాల వారోత్సవాలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యవంతమైన సమాజమే బలమైన భవిష్యత్తుకు పునాది అనే సందేశంతో శివరాంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాల వారోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన…
