Rangareddy: ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన మిరియాల ప్రీతమ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ్, చందానగర్ డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా వివిధ బూత్ లెవల్ అధికారుల వద్దకు వెళ్లి ఓటర్ల నమోదు, వివరాల సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు…
