Rangareddy: నూతన ఆల్ఫా స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ ను ప్రారంభోత్సవం చేసిన అలావుద్దీన్ పటేల్
తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలనీలో 19వ తేదీ ఆదివారం నూతనంగ ఏర్పాటుచేసిన ఆల్ఫా స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కొండాపూర్ డివిజన్ బీబిఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ పాల్గొని ఘనంగా…
