Hyderabad: మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన నివాళి
• విగ్రహాలతో పాటు.. బీసీల సంక్షేమానికీ ప్రాధాన్యం • బీసీ విద్యార్థుల భవిష్యత్తు, ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: గుజ్జ సత్యం తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో పాటు వారి ఆశయాలకు అనుగుణంగా బీసీల…
