కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి: ఎంపీ రవిచంద్ర
• ఓటర్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలి.. ఈవీఎంలపై అనుమానాలను నివృత్తి చేయాలి • తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే…
