Kamareddy: చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రసాదాల వేలం
రూ.26.50 లక్షలకు లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు దక్కించుకున్న లక్ష్మీ నరసింహులు తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కామారెడ్డి: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, చుక్కాపూర్లో లడ్డూ, పులిహోర ప్రసాదాలను విక్రయించేందుకు ఆలయ అధికారులు బహిరంగ…
