Rangareddy: ‘సూర్కి బౌల్స్’ మల్టీక్యూజిన్ రెస్టారెంటు ప్రారంభోత్సవం చేసిన హమీద్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బీ బ్లాకులో నూతనంగా ఏర్పాటుచేసిన ‘సూర్కి బౌల్స్’ మల్టీక్యూజిన్ రెస్టారెంటును సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్యఅతిధిగా విచ్చేసి,…
