Medchal-Malkajgiri: అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గానికి పది సంవత్సరాలు శాసనసభ్యుడుగా ఉన్న కృష్ణారావు చేసిందేమీ లేకపోగా స్థాయిని మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చౌకబారు విమర్శలు చేస్తున్నాడని ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహించబోమని టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్…
