Medchal-Malkajgiri: నూతన వధూవరులను ఆశీర్వదించిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా కుమారుడి వివాహ వేడుకకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు…
