విధుల్లో ఉండగా మున్సిపల్ కార్మికుడికి ప్రమాదం మూడు రోజులైనా పట్టించుకోని అధికారులు: తెలంగాణ మున్సిపల్ సంఘం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విధులు నిర్వహిస్తున్న సమయంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ & కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
