ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కీలక చర్చ.. రాజేంద్రనగర్లో ఆల్ పార్టీ సమావేశం నిర్వహించిన ఎన్నికల అధికారులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ సర్ ‘ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) శ్రీనివాస్ రెడ్డి, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ…
