Chinnakodur: రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి ఆదేశాలతో మేడిపల్లి శ్రీకాంత్‌కు కాంగ్రెస్ ఎస్సీ సెల్ బాధ్యతలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్:చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంద శ్రీకాంత్‌కు ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, జిల్లా చైర్మన్ తప్పేట శంకర్, మార్కెట్…
