వీడియో గ్రాఫీలో తనదైన ముద్ర.. ప్రతిష్ఠాత్మక భారత్ కళా పురస్కార్‌కు బిజ్జ విజయ్‌కుమార్ ఎంపిక
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కార్వాన్కు చెందిన ప్రముఖ ఫోటో, వీడియో గ్రాఫర్ బిజ్జ విజయ్‌కుమార్ ప్రతిష్ఠాత్మక ‘భారత్ కళా పురస్కార్–2026’కు ఎంపికయ్యారు. ‘బెస్ట్ ట్రెడిషనల్ వీడియో గ్రాఫర్’ విభాగంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఫోటోగ్రఫీ, వీడియో మేకింగ్…
