Rangareddy: శివ పుత్ర యూత్ ఆధ్వర్యంలో భక్తజనులకు అన్న ప్రసాదాలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్, హుడా కాలనీ శివ పుత్ర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని సుందరమైన మండపంలో జీవ కాంతులతో విరాజిల్లుతున్న వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, 20వ తేది ఆదివారం…
